యంత్రం సహాయంతో పిచికారీ

BB6 TELUGU NEWS CHANNEL
హరిత విప్లవం వచ్చిన నుండి అధికపంట దిగుబడి పెరిగింది నిజమే. కానీ అంతే స్థాయిలో చీడల బెడద కూడా పెరిగింది.వాటి నివారణకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగమే ఈ దృశ్యాలు పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో ఒక రైతు BB6 తో మాట్లాడుతూ వరిపొలంలో పురుగు నివారణకు యంత్రం సహాయంతో తన వరి పొలంలో సస్య రక్షణ చర్యల్లో భాగంగా ఈ పిచికారి చేస్తున్నట్టు రైతు జీలుక సంతోష్ తెలిపారు. ఇలా రసాయన పురుగు మందు పిచికారీ చేయడం వల్ల అన్ని పాదులకు సమాణంగా మందు చేరి చీడల బెడదా నివారణతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.పిచికారీ చేసే వారు తగు దుస్తులు ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe