BB6 TELUGU NEWS CHANNEL
సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యం – ‘వీ సర్వ్, వీ కేర్, వీ ఇంపాక్ట్’ నినాదంతో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం.

విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధితో పాటు మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని లయన్స్ క్లబ్ హైదరాబాద్-ఆల్ ఈజ్ వెల్ నూతన అధ్యక్షుడు లయన్ ఎన్. భాస్కర్ తెలిపారు.

కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అశోకుమార్ స్వైన్ ముఖ్య అతిథిగా హాజరై చార్టర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డా. డి. లింగారెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్ పి. మనోజ్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. పీడీజీ లయన్ ఎన్. మనోహర్ రెడ్డి ఇండక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు.
Related News
ఆటపాటలతో మార్మోగిన
రవీంద్రభారతి వేదికపై ఎంగిలిపూల సందడి
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ – త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
అక్టోబర్ 10-18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు – ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
నకిలీ డాక్టర్ల గుట్టురట్టు – నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం – 6 నుండి 11 మంది అరెస్ట్
ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్..ఒడిస్సా నుండి రాష్ట్రానికి గంజాయి రవాణా
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు ఈగల్ ఫోర్స్ కు ఫుల్ పవర్స్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
రాముడు బీజేపీ జాగీరా..?’ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
జగదీష్ మార్కెట్లో వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ ను సీజ్ చేసిన పోలీసులు
తెలంగాణకు బిగ్ అలర్ట్ – ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు..! ఐఎండీ హెచ్చరికలు
మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ.. రూ.43.30 లక్షల మాదకద్రవ్యాలు స్వాధీనం
మహిళా సంఘాలకు. మరో 553 బస్సులు.ఈ రోజు (జూన్9) పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభ

2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా లయన్ ఎన్. భాస్కర్ ,కార్యదర్శిగా లయన్ జి. గిరిజాపతి ,కోశాధికారిగా లయన్ ఎన్. అభిరామ్ బాధ్యతలు స్వీకరించారు.
లయన్ కె. జైపాల్ రెడ్డి, లయన్ కమలాకర్ ముత్యాల, లయన్ జి. మాధవి, లయన్ రాంబాబు, జోన్ చైర్ పర్సన్ లయన్ ఎన్జేవీఎస్ నందకిశోర్ తదితరులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ ‘సర్వీస్ బియాండ్ సెల్ఫ్’ స్ఫూర్తితో ‘వీ సర్వ్-వీ కేర్-వీ ఇంపాక్ట్’ నినాదంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. సమాజంలో అవసరమైన వర్గాలకు అండగా నిలుస్తూ క్లబ్ సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.
