BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య (50), తండ్రి చంద్రయ్య తన సొంత గ్రామమైన బొల్లంపల్లికి పని నిమిత్తం వెళ్లి తిరిగి మహబూబ్‌నగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి దగ్గర అదుపుతప్పిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంపై నుండి పడిపోవడంతో అతని తలకు, ఎడమ కాలికి తీవ్ర గాయాలై, కాలు విరిగింది.
బుల్లోన్ పల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య
బాధితుడు జానంపేట మండలంలోని ఓ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది EMT స్వాతి, పైలట్ అక్బర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి వస్తువులను డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులకు అందజేస్తున్న 108 సిబ్బంది
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి వద్ద ఉన్న చరవాణి, రూ.250 నగదు, చేతి గడియారం, విలువైన డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులు, వైద్యుల సమక్షంలో అతని భార్య, కూతురికి 108 సిబ్బంది అప్పగించారు.
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటిన గండీడ్ చిన్నారి మోక్షిత..గ్రామీణ తెలంగాణ నుండి యువ క్రీడా ప్రతిభ క్రమంగా పెద్ద వేదికలపై తనదై...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్, సెప్టెంబర్ 11:గండీడ్ మండల కేంద్రంలో శుక్రవారం SGF మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల (బాలుర)...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్ కూకట్పల్లి లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. JNTU పరిధిలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్...
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసిం...
BB6 TELUGU News CHANNEL తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం! రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఢిల్లీలో...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమిక స్థాయి విద్యా సముదాయం, మినీ గురుకులం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమ...
BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను నేడు అధికారికంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార...
BB6 TELUGU NEWS CHANNEL వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ని...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడి...
BB6 TELUGU NEWS CHANNEL నమస్తే, వెల్కమ్ టు BB6 న్యూస్. హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న పెద్ద దందా గుట్టురట్టైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డ...