గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన పోచారం దంపతులు

ఆషాఢ మాసం సందర్భంగా తన సొంత గ్రామం పోచారంలో సతీ సమేతంగా బోనం ఎత్తుకుని గ్రామదేవత శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన పోచారం దంపతులు.
బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో  ఆషాఢ మాసం బోనాల పండుగలో సతీసమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి  – శ్రీమతి పుష్ప , సోదరుడు శ్రీ పోచారం శంభు రెడ్డి  – శ్రీమతి ప్రేమల

ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్సువాడ మండల నాయకులు, పోచారం గ్రామస్థులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe