BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన అర్హులైన 74 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.74,08,584 విలువగల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి గండేడ్ ప్యాక్స్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి గండి వీడు సర్పంచుల సంఘం అధ్యక్షులు రేగరి భగవంతు రెడ్డి, మండల తహసిల్దార్ మల్లికార్జునరావు, రేగరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ నరేందర్ రెడ్డి ఎంపీడీవో మంజుల,tpcc నరసింహారావు పుల్లారెడ్డి , పులిందర్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్లు ప్రజలు పాల్గొన్నారు
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. పౌర సేవలను మరింత సులభతరం చేయడం, కుటుంబ వివరాలను ఒ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్ట దిగువన అర్ధరాత...
BB6 TELUGU NEWS CHANNEL 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారు వైద్యులు మరియు ఆసుపత్రులపై ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...