త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్ లో “తాండూరు పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో” ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, ప్రసంగించి అనంతరం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి