హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా  తాండూర్  హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(BMR) మరియు RBOL అధినేత, సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.

శోభాయాత్రలో బుయని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe