BB6 TELUGU NEWS CHANNEL : తాండూరు పట్టణం మున్సిపాలిటీలో స్ట్రీట్ వండర్ లోక కళ్యాణ్ మేళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి తరఫున లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. బుధవారం మున్సిపాలిటీలో మెప్మా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 60 మెంబర్స్ కు స్ట్రీట్ వండర్ కింద లోన్ ఇవ్వడం జరుగుతుంది. తాండూరు వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వార్డు ఆర్పిలు కొంత మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకి ఫస్ట్ లోన్ కింద 15000 వేలు, సెకండ్ లోన్ కింద 25000 వేలు, థర్డ్ లోన్ కింద 50,000 వేలు దీనికి స్వీట్ వెండర్ సంబంధించిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్ బుక్ కంపల్సరీ తీసుకొని వచ్చి మీ వార్డు ఆర్పీ లకు కలవాలి. మున్సిపాలిటీలో మెప్మా ఆఫీస్ కు వచ్చి కలవండి. తాండూరు పట్టణంలో స్టేట్ వండర్ ఉన్నారో వీధి వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి తరఫున లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ను విధి వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
తాండూరు పట్టణం మున్సిపాలిటీలో
60 మెంబర్స్ ను స్ట్రీట్ వండర్ కింద లోన్
09
Oct