BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను నేడు అధికారికంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. గండీడ్ మండల కేంద్రంలోని MPPS ప్రధాన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏకరూప దుస్తులతో విద్యార్థులు అధికారులు
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి MEO జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు స్వయంగా యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించడం వల్ల పాఠశాలలో సమానత్వం, క్రమశిక్షణ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గండీడ్ గ్రామ సర్పంచ్ భగవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను గ్రామ పంచాయతీ తరఫున కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అనంత లక్ష్మి రెడ్డి ,APM రజిత CC లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
రాఖీ పండుగ జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు కొత్త దుస్తులు రావడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఏకరూప దుస్తుల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటిన గండీడ్ చిన్నారి మోక్షిత..గ్రామీణ తెలంగాణ నుండి యువ క్రీడా ప్రతిభ క్రమంగా పెద్ద వేదికలపై తనదై...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్, సెప్టెంబర్ 11:గండీడ్ మండల కేంద్రంలో శుక్రవారం SGF మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల (బాలుర)...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెం...
BB6 TELUGU News CHANNEL తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం! రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఢిల్లీలో...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమిక స్థాయి విద్యా సముదాయం, మినీ గురుకులం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమ...
BB6 TELUGU NEWS CHANNEL వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ని...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడి...
BB6 TELUGU NEWS CHANNEL నమస్తే, వెల్కమ్ టు BB6 న్యూస్. హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న పెద్ద దందా గుట్టురట్టైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డ...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండిడ్ నందు మండల అధ్యక్షులు వి జనార్ధన్ గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడ...
BB6 TELUGU News CHANNEL మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఐదవ జాతీయ కరాటే, టైక్వాండో పోటీల్లో గండీడ్ మండల...
BB6 TELUGU News CHANNEL రాష్ర్టానికి చెందిన ప్రభుత్వ టీచర్ బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2026 గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే న...