BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కేంద్రంలో పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాధనోపాధ్యాయులు R జనార్దన్ మరియు స్థానిక సర్పంచ్ R భగవంత్ రెడ్డి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో చేరితే ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తారని నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు
పీఎంశ్రీ జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, గండీడ్ లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ
15
Jun