లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు
29
Aug
BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు
పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును