శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం ఎప్పుడంటే ?

BB6 TELUGU NEWS
వికారాబాద్ జిల్లా పరిగి నిజ వర్గం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలో  శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు చిన్న జాతర తేది. 18-8-2025 నుండి 19-8-2025 వరకు జరుగుతాయని దేవదయ శాఖ ఈవో బాల నరసయ్య  ఆలయ  చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి తెలిపారు  శ్రావణమాసం సందర్భంగా చివరి సోమవారం తేది. 18-8-2025 రోజు చిన్న జాతర ను పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం.. తధనంతరం సర్వ దర్శనం, సాయంత్రం 4 గంటలకు శకఠోత్సవం.. అత్యంత వైభావంగా జరుగును.తేది. 19-8-2025 స్వామి వారి సర్వ దర్శనం..ఇట్టి జాతరకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe