BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం
దోమ మండలం దోమ మండలం నుండి 35 మంది విద్యార్థులు సహా ప్రధానోపాధ్యాయులు కే పాండు మరియు ఉపాధ్యాయ బృందం V.చక్రవర్తి, V.పాండురంగాచారి, M.నర్సిములు, R.రవి, M.అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా విద్యార్థులకు ఆధ్యాత్మిక అవగాహన, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవం కలిగించేందుకు ప్రత్యేక కృషి చేశారు.
యాత్రలో సందర్శించిన పవిత్ర క్షేత్రాలు:
బాసర – శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ,
కొండగట్టు – ఆంజనేయ స్వామి దేవాలయం
వేములవాడ – శ్రీ రాజరాజేశ్వర (మల్లికార్జున స్వామి) ఆలయం
కొమురవెల్లి – శ్రీ మల్లన్న (మల్లికార్జున స్వామి) దేవాలయం
వేములవాడ శ్రీ రాజన్న దేవాలయం
యాదగిరిగుట్ట – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం



