PACS చైర్మన్ వైస్ చైర్మన్ లకు ఘనంగా సన్మానించిన వెన్నాచెడు కాంగ్రెస్ నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రం ప్రభుత్వ కళాశాలలో PACS చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ని, వైస్ ఛైర్మన్ కమతం విష్ణువర్ధన్ రెడ్డి నీ మరియు మహ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే ఎం నారాయణలను ఘనంగా సన్మానించిన వెన్నాచేడ్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల పుల్లారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పులిందర్ రెడ్డి,అంతర్గని రాములు గౌడ్, విజయ్ కుమార్, కోడూరు ఆంజనేయులుగౌడ్, వెంకటయ్య, ఇజాజ్ పాషా ,ఆలేటి నరసింహులు, ప్రవీణ్ కుమార్ గౌడ్, దోమ నర్సింలు, చాకలి నందు, శ్రీనివాస్ గౌడ్ ,గడ్డమీద అంజిలయ్య , రాంబాబు  తదితరులు పాల్గొన్నారు.