సంగారెడ్డిలో భర్త ముందే భార్య గొంతుకోసి చంపిన దుండగులు

BB6 TELUGU NEWS CHANNEL

*రాత్రి ఐడిఏ బొల్లారం పరిధి నిర్మానుష్య ప్రాంతంలో ఘటన.*

*వెంకటేశ్వర కాలనీలోని ఇంటికి వెళుతుండగా చెట్ల పొదల్లో నుంచి వచ్చి భర్త పై దాడి చేసి భార్యను లాక్కెళ్ళిన దుండగులు.*

*పొదల్లోకి లాక్కెళ్ళి మీనాదేవి (35) గొంతు కోసి పరారైన దుండగులు.. అడ్డుకోబోయిన భర్త అనిల్ కుమార్ పైనా కత్తులతో దాడిచేసిన దుండగులు.*

*గాయపడిన అనిల్ కుమార్ కు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స.*

*ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఐడిఏ బొల్లారం పోలీసులు.*

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe