హైకోర్టులో లుంబినీ పార్క్‌, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసు విచారణ

BB6 TELUGU NEWS CHANNEL
హైకోర్టులో లుంబినీ పార్క్‌, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసు విచారణ.. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని హైకోర్టులో నేరస్థుల పిటిషన్‌.. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను నియమించిన హైకోర్టు.. కేసు మరో బెంచ్‌కు మార్చాలన్న నేరస్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు