BB6 TELUGU NEWS CHANNEL
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురికావటంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకు వెళ్లిన తల్లిదండ్రులు
ఆర్ఎంపీ చేతికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో.. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారణ
ఆర్ఎంపీ వైద్యుడిపై పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పరారీలో ఆర్ఎంపీ వైద్యుడు
మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి BB6 తెలుగు న్యూస్ ఛానల్
వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని ఆరోపణ.. పరారీలో వైద్యుడు
10
Aug