సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం ఎమ్మార్వో వైదా ఖాతుమ్

BB6 TELUGU NEWS CHANNEL ( shanker ) :
వికారాబాద్ జిల్లా పరిగి నిజ వర్గం చౌడపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో   వైదా ఖాతుమ్ జాతీయ జెండా నూ ఎగరవేసి అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంకుశ నిజాం పాలనకు తలవంచిన రోజు రాక్షస రజాకర్ల పైశాచిక కరాల కృత్యాలకు చరమగీతం పాడిన రోజ నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు సర్దార్ వల్లభభాయి పటేల్  ఉక్కు సంకల్పం, భారత మిలటరీ ధైర్య సాహసాలు, తెలంగాణ ప్రజల పోరాటాలు, ఎందరో వీరుల అహుతులు ఈ సమస్తం కలిసి తెలంగాణ విమోచన సాధించిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అని అన్నారు.ఈ రోజు తెలంగాణ గర్వదినం మాత్రమే కాకుండా, స్వేచ్ఛా సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునే పవిత్రమైన రోజు కూడా ఈ సందర్భంగా తెలిపారు అని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ ఎగరవేయడం ఎంపీడీవో ఆఫీస్ , మండల ఎంఈఓ     రామచంద్రర్,అగ్రికల్చర్ ఆఫీసర్ పరిమళ,చౌడపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, జెండా ఆవిష్కరించడం జరిగింది  ఈ కార్యక్రమంలో చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, చౌడపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, పరిగి అశోక్ చౌడపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు  వెంకటేష్, బిజెపి పార్టీ చౌడపూర్ మండల అధ్యక్షులు బి. శ్రీను, చౌడాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కావలి గోపాల్,  మాజీ అధ్యక్షులు, బందయ్య, బిజెపి పార్టీ యువ నాయకులు పాల రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు చెవ్వ యాదయ్య మైనార్టీ సెల్  అధ్యక్షులు సలీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసయ్య , పరిగి ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు  పరిగి నర్సింలు,  మణికంఠ, వినయ్, దండు నరేష్, తదితరులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe