BB6 TELUGU NEWS CHANNEL..
సంకల్ప సిద్ధి దీని ప్రధాన ఉద్దేశం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఆ పాఠశాల నుంచి వెళ్లేటప్పుడు ఏదైనా ఒక లక్ష్యం ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే వరప్రసాద్ సార్ ప్రధాన ఉద్దేశం.

గండీడ్ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీ అకెల్ల రాఘవేంద్ర చే సంకల్ప సిద్ధి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కందగట్ల వరప్రసాద్ ఫ్యామిలీ మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గండీడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా

శ్రీ అకెల్ల రాఘవేంద్ర ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు ఐఏఎస్ ఐపీఎస్ ట్రేైనర్ విద్యార్థినీ విద్యార్థులను నిర్దేశించి ప్రసంగించారు సంకల్ప సిద్ధి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, అకాడమీ గైడెన్స్ ఇవ్వడం మరియు కెరీర్ గైడెన్స్ వంటి విషయాల గురించి, విద్యార్థులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమము ఒక సంవత్సరం పాటు జూమ్ మాధ్యమంగా జరుగుతుందని తెలిపారు.
Related News
యోగాసన ఛాంపియన్‌షిప్‌లో గండీడ్ ముద్దుబిడ్డ మోక్షిత గౌడ్ ప్రతిభ
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
గండీడ్‌లో ఘనంగా SGF మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతలుగా నిలిచిన విద్యార్థులు
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం: వ్యక్తికి తీవ్ర గాయాలు.108 సిబ్బంది సత్వర సేవ
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు- మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ప్రతీకార దాడి!
తెలంగాణలో బిగ్ షాక్! కేబినెట్ నుంచి కొండా సురేఖ సహా నలుగురు ఔట్!
గండీడ్ మినీ గురుకులంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం – పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ
గండీడ్ లో ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభం MEO, సర్పంచ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ – GO 97 కి వ్యతిరేకంగా ఉద్రిక్తత
“తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది” – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిలీ డాక్టర్ల గుట్టురట్టు – నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం – 6 నుండి 11 మంది అరెస్ట్

ఈ కార్యక్రమంలో పి టి ఏ అధ్యక్షులు రవి ప్రకాష్ మే రెడ్డి ,సంగారెడ్డి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామాచారి, వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మాధవ రెడ్డి మరియు ప్రసాద్ సార్ ,ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానో పాధ్యాయులు శ్రీ ఆర్ జనార్ధన్ MEO ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది.విద్యా వారధి ఇన్చార్జి వి జనార్ధన్, డైరీ కో ఆర్డినేటర్ మైపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.