BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ పోలీసు శాఖ ఆరోగ్య భద్రత పథకంలో క్యాష్‌లెస్ వైద్య చికిత్స సౌకర్యాన్ని 2026 జూలై 1 నుంచి నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ
ఎంపానెల్ ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్‌లెస్ చికిత్స సేవలు జూలై 1 నుంచి అందుబాటులో ఉండవు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Related News
2.5 లక్షల లంచం డిమాండ్ – చేవెళ్ల సబ్ ట్రెజరీలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ముగ్గురు
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ పరిస్థితి విషమం
కొండెక్కిన కూరగాయలు… కుదేలైన ఇంటి బడ్జెట్… సంక్షోభంలో రైతు
నేడు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం — రాష్ట్రవ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు
గండీడ్‌లో ఘనంగా SGF మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతలుగా నిలిచిన విద్యార్థులు
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం: వ్యక్తికి తీవ్ర గాయాలు.108 సిబ్బంది సత్వర సేవ
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు- మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ప్రతీకార దాడి!
తెలంగాణలో బిగ్ షాక్! కేబినెట్ నుంచి కొండా సురేఖ సహా నలుగురు ఔట్!
గండీడ్ మినీ గురుకులంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం – పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ – GO 97 కి వ్యతిరేకంగా ఉద్రిక్తత
కొత్త ఆరోగ్య పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఆరోగ్య భద్రత పథకం కోసం నెలవారీ చందా వసూళ్లను జూన్ 2026 జీతం నుంచి నిలిపివేశారు.
ప్రస్తుతం ఆరోగ్య భద్రత పథకం ద్వారా ప్రతి నెల సుమారు 3,000 వైద్య బిల్లులు వస్తున్నాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుత విధానంలో ప్రభుత్వం నుంచి ఇకపై వైద్య రీయింబర్స్మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
2026 జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద అన్ని ఎంపానెల్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స పూర్తిగా నిలిచిపోనుంది