బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మెయిన్ రోడ్డుపై బైకు అదుపుతప్పి డివైడను ఢీకొనడంతో వ్యక్తి తలకి తీవ్ర గాయాలు అయ్యాయి.పేరు నాగయ్య వయసు 39 తండ్రి పేరు కిష్టయ్య  గ్రామం గుండ్యాల ,హన్వాడ మండలం .పని నిమిత్తం మహమ్మదాబాద్ కి వస్తుండగా మహమ్మదాబాద్ లో గల ఎల్లమ్మ టెంపుల్ దగ్గర డివైడర్ను ఢీ కొట్టి కింద పడడంతో, స్థానికులు 108 కి సమాచారం ఇవ్వగ హుటాహుటిన చేరుకున్న సిబ్బంది ఈఎంటి జానమ్మ పైలట్ అక్బర్లు లు108 లో ప్రథమ చికిత్స చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe