గండీడ్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా ప్రారంభం

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ గ్రామంలో 0–5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంతురెడ్డి ప్రారంభించారు

గండీడ్ గ్రామపంచాయతీ వద్ద పోలియో చుక్కలు వేస్తున్న సర్పంచ్

ఈ కార్యక్రమంలో గండేడ్ సర్పంచ్ ర్యాగరి భగవంతురెడ్డి, గండీడ్ పి ఎస్ సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, మాలేల వెంకన్న గౌడ్, ఉప సర్పంచ్ గుమ్ముడాల చెన్నయ్య, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తూ, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అవగాహన కల్పించారు.

పోలియో చుక్కలు వేస్తున్న మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్

పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు మనమందరం తోడ్పడదాం.

Related News