ఉదయం తొమ్మిది అవుతున్న తాళం తీయరు. కానరాని ఉపాధ్యాయులు రోడ్డుపైనే విద్యార్థులు.

BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచెడ్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 దాటినా కానరాని ఉపాధ్యాయులు. రోడ్డుపైనే వేచి ఉన్న విద్యార్థులు. మంగళవారం ఉదయం తొమ్మిది అవుతున్న గేటుకు వేసిన తాళం తీయకుండా కాలయాపన చేస్తున్న ఆయాలు అడిగితే మేడమ్ 9 గంటల వరకు తాళం తీయొద్దు అని సమాధానం. పిల్లలు రోడ్డుపైనే ఉన్నారు. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే రోడ్డు పక్కన పిల్లలకు అపాయం జరగవచ్చు గేటు తీయమని అడిగినా పర్మిషన్ లేదని సమాధానం. ప్రిన్సిపాల్  స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వరు. అదే స్కూల్లో అంగన్వాడి ఉండడం తో పసిపిల్లల సైతం గేటు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. సమయపాలన లేని ఉపాధ్యాయుల తీరు ఎప్పుడు మారునో చూడాలి అధికారుల చర్యలు ఎలా ఉంటాయో మరి?

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe