బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేయాలి.

BB6 TELUGU NEWS CHANNEL బడిబాట కార్యక్రమం నిర్వహించడం బాధాకరమని బడిబాటను వాయిదా వేసి జూన్ 12 నుంచి నిర్వహించాలని  టీఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య కోరారు. ఒకవైపు ఉపాధ్యాయులు ఎండలో జనగణన సెన్సస్ విధులు నిర్వహిస్తున్నారని అంతలోనే బడిబాటకు కార్యరూపం దాల్చడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe