BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరి...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రం ప్రభుత్వ కళాశాలలో PACS చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ని, వైస్ ఛైర్మన్ కమతం విష్ణువర్ధన్ రె...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు K M నారాయణ పై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో బరితెగించిన దొంగలు. వెంకట్ రాములు గౌడ్ అనే పంచర్ షాప్ గల ఇంట్లో పట్టపగలు దొంగలు తెగబడ్డారు. గ్...
BB6 TELUGU NEWS CHANNELమహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం న్యూస్ : 1988-89 అలాగే 1989 -90 సంవత్సరాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( ZPHS) Girls. స్కూల్ ...
BB6 TELUGU NEWS CHANNEL గౌరవ మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ .రుద్రారం మాజీ సర్పంచ్ కృష్ణ రెడ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడు ఎస్బీఐ శాఖలో విధులు నిర్వహించిన అసిస్టెంట్ మేనేజర్ పి. నరేందర్ బదిలీ సందర్భంగా ఖాతాదారుల...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నంచర్ల గ్రామానికి చెందిన మహేందర్ / తండ్రి అంజలయ్య...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రైతు శాస్త్రవేత్తలు శశిభూషణ్, అసిస్టెంట్ ప్రొ॥ చరణ్ తేజ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం, రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయాలని మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు అయిన సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి 1638 వంటి రకాలను వేసుకోవాలని అలాగే దొడ్డుగింజ రకాలైన ఎంటియు 1010, కేఎన్ఎమ్ 118 వంటి రకాలను వేసుకోవాలని చెప్పారు. ప్రతి పంటలో రైతులు పాటించాల్సిన మెలకువలు, పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడి పొందే అంశాల గురించి చెప్పారు. సేంద్రియ వ్యవసాయం జీవన ఎరువుల వాడకం మరియు చౌడు భూములు యాజమాన్య గురించి అలాగే రసాయన మందులు పిచికారి చేసుకొనుట, తీసుకోవాల్సిన జాగ్ర”తల గురించి వివరించారు. పంటలలో చీడపీడల నివారణ ఎరువుల సమతుల్య వినియోగం వాతావరణాల వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. రైతుల అడిగిన పలు సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు ఇచ్చి ఆధునిక సాగు విధానాలను వివరించారు. ఏఓ మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే, దిగుబడులు పెరిగి ఆర్థికంగా లాభ పడతారని తెలిపారు.
అనంతరం గండీడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అనంతలక్ష్మారెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షలు కచ్చితంగా తీసుకోవాలని కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడొద్దని, ఎరువుల వాడకాన్ని అవసరానికి మరి మించి వాడొద్దని, ఇలాంటి అవగాహన సదస్సులు ఎక్కువ మొత్తంలో గ్రామాలలో చేసి ప్రతి ఒక రైతు పంట మార్పిడి కచ్చితంగా పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గండీడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి ,గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి,PACS చైర్మన్ లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్తలు శశిభూషణ్,అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్, సేంద్రియ రైతులు,ఏఓ రాధ ,నరసింహారావు ఇతర గ్రామాల సర్పంచులు, 70 మంది రైతులు పాల్గొన్నారు.