BB6 TELUGU NEWS CHANNEL
పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ బాలుర గండీడ్ లో ప్రొఫెసర్ జయశంకర్ బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీగా వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది .
అనంతరం పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని పాఠశాల ప్రాధనొపధ్యాయులు R జనార్దన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భగవంతు రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తల్లిదండ్రులు అందరూ తమ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిచాలని కోరారు . కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

