తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండా ఎగరవేసిన ప్రధానోపాధ్యాయురాలు, గౌరవనీయురాలు శ్రీమతి అంగడి అరుణ దేవి మేడం,కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ ఎడ్లకాడి చిన్న నర్సయ్య, ఉప సర్పంచ్ *దాసరి రాములు, పాఠశాల ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్, కె.వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి మనోజ్ కుమార్, మాజీ smc చైర్మన్ కొండమోని పెద్ద వెంకటయ్య, సీనియర్ నాయకులు *అంజిలయ్యగౌడ్ , వార్డ్ మెంబర్ కొండమోని అంజిలయ్య, వెంకట్ రెడ్డి ,భీమయ్య,వెంకటేష్ కారోబార్ దాసరి వెంకటేష్, విష్ణు , తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
02
Jun