ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన సర్పంచ్ భగవంత్ రెడ్డి

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించిన
కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గండీడ్ సర్పంచ్ బి భగవాన్ రెడ్డి. పనిచేస్తున్న కార్మికులను ఉపాధి హామీ కార్యక్రమంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. టెంటు త్రాగునీరు మొదలగు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి వారికి బాసటగా నిలిచారు. కార్మికులకు దాహార్తి తీర్చుటకై శీతల పానీయాలను సమకూర్చి అందరికీ అందేలా చూశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాలేల వెంకన్న గౌడ్ గ్రామ సెక్రెటరీ వెంకట్ రాములు. 132 మంది కార్మికులు పాల్గొన్నారు.

శీతల పానీయాలను అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు మాలేల వెంకన్న గౌడ్
ఉపాధి హామీ కార్మికులతో సర్పంచ్ భగవంతురెడ్డి
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe