BB6 TELUGU NEWS CHANNEL
ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లా పరిధిలో తీసుకురావడం ఖాయం అంటున్న మంత్రి..!
సిద్దిపేట జిల్లా పరిధి తగ్గుతుందా.. అసలు సిద్దిపేట జిల్లా అలాగే ఉంటుందా మారుస్తారా.. హుస్నాబాద్ మండలాన్ని మార్చిన పక్షంలో ఇతర జిల్లాల పరిధిలోని ప్రాంతాలను సిద్దిపేటలో కలుపుతారో లేదో తెలియాల్సి ఉంది..!
అధికారంలో ఉన్నపుడు సిద్ధిపేట జిల్లా కోసం జనగామ ను జిల్లా కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన హరీష్ రావు.. ఇపుడు సిద్దిపేట జిల్లాను కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సిన పరిస్థితి..!
ఎర్రబెల్లి దయాకర్ చొరవతో చివరి విస్తరణలో జనగామను జిల్లా చేయడానికి కేసీఆర్ అంగీకరించారు…
కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలు బలంగా ఉండాలంటే.. జనగామను జిల్లా చేయకూడదని వ్యూహాత్మకంగా అడ్డుకున్న హరీష్ కు తాజా పరిణామాలు మింగుడుపడని విషయమే..!
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరిధులలో మార్పులు చేర్పులు..! స్పష్టత ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.
11
Jan