BB6 TELUGU NEWS CHANNEL
మాదన్నపేటలో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఏడేళ్ల బాలికను కిరాతకంగా చంపేసిన మేనమామ, అత్త. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్‌లో పడేసిన మేనమామ. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసిన మేనమామ, అత్త. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు. ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవల కారణంగా హత్య.
ఏడేళ్ల బాలికను కిరాతకంగా చంపేసిన మేనమామ, అత్త.
04
Oct