స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం.. బీసీ రిజర్వేషన్ల G.O విడుదల

BB6 TELUGU NEWS CHANNEL  :

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం..రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం..CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం..
రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో.. జీవో నెంబరు 9ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం. ఆర్టికల్‌ 40 ప్రకారం స్టేట్‌ పాలసీ మేరకు నిర్ణయం.

Related News