BB6 TELUGU NEWS CHANNEL :
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం..రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం..CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం..
రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో.. జీవో నెంబరు 9ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం.
Related News
30
Oct
మోడల్ స్కూళ్లలో 776 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 776 ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం (గ్రీన్ సిగ్నల్) తెలిపింది. ని...
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
15
Sep
పన్నీర్ కల్తీదారులపై కొరడా! దేశవ్యాప్త దాడులకు ఆదేశం
BB6 TELUGU NEWS CHANNEL మీరు తింటున్న పన్నీర్ అసలైందేనా? కిలో పన్నీర్‌కు 6 లీటర్ల పాలు! కల్తీకి చెక్ పెట్టిన కేంద్రం
10
Aug
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం సంపూర్ణం
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతు...
22
Jul
పోలీసు సిబ్బందికి బిగ్ రిలీఫ్: NEHS పూర్తిస్థాయిలో స్థిరపడే వరకు ‘ఆరోగ్య భద్రత’ కొనసాగింపు !
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన NEHS (న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) అమలు ప్రాసెస్ జరుగ...
09
Jul
రేపే రైతుల ఖాతాల్లోకి మరో ₹1,900 కోట్లు , 9 రోజుల్లోనే ₹9,000 కోట్ల ‘రైతు భరోసా’డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
•రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం•9 రోజుల్లోనే ₹9,000 కోట్ల 'రైతు భరోసా'•ఖమ్మం వేదికగా 'రైతు ఆశీర్వాద సభ'•రేపే రైతుల ఖాతాల్లోకి మరో ₹1,900 కోట్లు•వ్యవసాయాన్ని ప...
30
Jun
నేడే ‘రైతు భరోసా’ నిధుల విడుదల
వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల....•తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకే•41.37లక...
09
Jun
వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. ...
08
Jun
ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన సర్పంచ్ భగవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించినకాంగ్రెస్ పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గండీడ్...
23
May
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు. ఇంటర్ విద్యార్థులకు, ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్..
BB6 TELUGU NEWS CHANNEL ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యా...
21
May
కార్మికుల కనీస వేతనాల పెంపు, జూన్ 1 నుంచి అమలు! పూర్తి వివరాలు..
BB6 TELUGU NEWS CHANNEL Telangana Minimum Wages Hike 2026 : తెలంగాణలోని కోటి మందికి పైగా కార్మికులకు సర్కార్ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి కనీస వేతనాలు పెం...
12
May
ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభంపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ : రాష్ట్రంలో పేదల సొంతఇంటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద...
05
May
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో ప్రమోషన్లు వేర్వేరు జోన్ల వారీగా ఉత్తర్వులు జారీ…
BB6 TELUGU NEWS CHANNEL పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను జారీ...
Views: 96