కరెంటు షాక్ తో వ్యక్తి మృతి గుర్తించిన వారు సంప్రదించండి. మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రం అన్నా రెడ్డి పల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకొని 27 ఏప్రిల్ రోజున బలవంమరణానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు లేని కారణంగా మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి
ఇచ్చిన వివరాల ప్రకారం సదరు మరణించిన వ్యక్తి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తిగ గులాబీ రంగు చొక్కా జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఫోటోలో కనబడుతున్న మృతుడి యొక్క వివరాలు ఎవరికైనా తెలిసినచో వెంటనే మహమ్మదాబాద్ పోలీస్ వారికి తెలియజేయాలని కోరారు.
ఎస్ఐ శేఖర్ రెడ్డి మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ సంప్రదించాల్సిన సెల్ ఫోన్ నెంబర్ 8712659342

ఆచూకీ తెలియని మృతదేహం చిత్రం
మృతుడి చిత్రం
మరణించిన వ్యక్తి మృతదేహం
మరణించిన వ్యక్తి ధరించిన చెప్పులు
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe