BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అద్దె భవనాల్లో కాకుండా వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవాల్లో కొనసాగేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.
❇️ శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.
❇️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టాం.
BB6 TELUGU NEWS CHANNEL 10 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల...
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతు...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చింది. ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్ స్థానంలో డూప్లికేట్ టీచర్ విధులు ...
BB6 TELUGU NEWS CHANNEL పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ ...
BB6 TELUGU NEWS CHANNEL *🔊ఇకపై తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు**🔶ఇంటర్ బోర్డు ఇక కనుమరుగు!**🔷ఒకే గొడుగు కిందకు స్కూల్, ఇంటర్ విద్య**🔶న్యాయశాఖ పరిశీలనలో విలీన...
❇️ అయితే, ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం తీసుకొచ్చినా, క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా అమలు చేసినప్పుడే దీనికి గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఆ గురుతర బాధ్యత మీదే. ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
❇️ మొదటి 6 సంవత్సరాలు పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అత్యంత కీలక దశ. ఈ సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం అందించకపోతే ఆశించిన ఎదుగుదల ఉండదు. అందుకని అత్యంత పకడ్బంధీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అత్యంత విలువైన బాల్య దశ మీ చేతుల్లో ఉంది.
❇️ దేశంలో జనాభా పోషకాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. చికిత్స కన్నా జబ్బు రాకుండా చర్యలు తీసుకోవాలి.
❇️ అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోంది. ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం” అని చెప్పారు.
❇️ ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , కొండా సురేఖ , బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలు అంగన్‌వాడీ టీచర్లు, పలువురు పిల్లలు పాల్గొన్నారు.