ప్రభుత్వ హాస్టల్స్ సిబ్బంది వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి: వైద్యాధికారి Dr kiran kumar goud

BB6 TELUGU NEWS CHANNEL
99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది
16/3/2026-దంత వైద్య శిబిరం asharama బాయ్స్ హాస్టల్ -కులకచర్ల
18/3/2026-st బాయ్స్ హాస్టల్ బండెల్కిచెల్ర-కంటి వైద్య శిబిరం
20/3/2026-చిన్న పిల్లల వైద్య శిబిరం-kgbv గర్ల్స్ హాస్టల్ -కుల్కచర్ల
23/3/2026-దంత వైద్య శిబిరం ఎస్టీ బాయ్స్ హాస్టల్ bandelkichelra
23/3/2026-చిన్న పిల్లల వైద్య శిబిరం-ఎస్టీ ఆశ్రమ హాస్టల్ -రాంపూర్

అందులో భాగంగా స్థానిక కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ లో ఆర్బీఎస్కే ఆధ్వర్యం లో విద్యార్థినిలకు సంత సంబంధ సమస్యలకు Dr. స్వాతి తో  దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది .ఇందులో 26 మంది విద్యార్థినులకు దంత సమస్యలు ఉనట్లు గుర్తించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించడం జరిగింది.కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ దేవి,ఆర్బీఎస్కే సిబ్బంది మరియు anm జంగమ్మ ,ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe