తైవ నూతన కార్యవర్గ  ఎన్నిక వాయిదా

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్( TYWA)తైవ పెద్దపెల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. భవిష్యత్ కార్యాచరణ, నూతన కమిటీ ఎన్నిక తిరిగి ఏ రోజు అవుతుందో కమిటీ సభ్యులకు తెలుపడం జరుగుతుందని తైవ వ్యవస్థాపక అధ్యక్షులు. డా. మంద భాస్కర్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ నటులు పుష్ప -2 విలన్ అడప మహేష్, దర్శకులు, నటులు టాంక్ జైదేవ్, నిర్మాత, నటులు గోలి తిరుపతి, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, రచయిత, గాయకులు ఎర్ల వెంకటస్వామి, ముఖ్య అతిధిగా ఒగ్గుకథ కళాకారులూ నర్ర సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe