చేవెళ్ల ,మీర్జాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధితులకు అండగా ఉంటాం – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL : వికారాబాద్ జిలా తాండూర్ చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీద్, సలీహ, జాహీరా ఫాతిమా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, ముగ్గురికి గాను రూ.21 లక్షల విలువ గల చెక్కులను అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR)

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ , సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ , RTC డిప్యూటీ ఆర్ఎం సరస్వతి , రెవిన్యూ, RTC అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు..