నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు.

BB6 TELUGU NEWS CHANNEL
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందంటున్న ప్రభుత్వం.  అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్ లో ఆధారాలు ధ్వంసం చేశారు. FSL రిపోర్ట్ లో తేదీలతో సహా ఉంది,మొత్తం డేటాను రీసెట్ చేశారు. జడ్జీలు,రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ ల ఫోన్ లను ట్యాపింగ్  చేశారు : తెలంగాణ ప్రభుత్వం

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe