బ్రేకింగ్ న్యూస్ గండీడ్ మండల కేంద్రంలో పట్టపగలే తెగబడ్డ దొంగలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో బరితెగించిన దొంగలు. వెంకట్ రాములు గౌడ్ అనే పంచర్ షాప్ గల ఇంట్లో పట్టపగలు దొంగలు తెగబడ్డారు. గ్రామంలోని వెంకట్ రాములు గౌడ్ సోదరుడి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లడం అదునుగా చూసుకున్న దొంగలు చేతివాటం చూపించారు. బాధితులు చెప్పిన కథనం ప్రకారం ఏడు తులాల బంగారం 20 తులాల వెండి 40000 వేల నగదు దొంగతనం జరిగిందని చెప్పుకొచ్చారు. కష్టపడి సంపాదించిన డబ్బు బంగారం పోవడంతో భోరున విలపిస్తున్న వెంకట్ రాములు గౌడ్ కుటుంబ సభ్యులు. తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయగలరని ఆశించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe