BB6 TELUGU NEWS CHANNEL
గౌరవ మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ .రుద్రారం మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, దయాపతుల పల్లి BRS పార్టి PRESIDENT తిరుపతయ్య, గండీడ్ మండల గొల్ల గడ్డ సంజీవ రెడ్డి కుమారుడు ఉదయ్ కుమార్ రెడ్డికి తన MSN FORMA కంపెనీ లో ఈశ్వరయ్య గౌడ్ వినతిని మన్నించి ఉద్యోగ ఇవ్వడము జరిగింది.అందుకు గాను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలుపడము జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్
12
Jul