BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం లో పర్యటించిన కలెక్టర్.గండీడ్ కె.జి.బి.వి లో రాత పూర్వక అనుమతి లేకుండా హాజరు కాని మహమ్మదాబాద్ స్పెషల్ ఆఫీసర్ S.O కు షోకాజ్ నోటీస్ జారీ.
కేజీబీవీ స్టోర్ రూమ్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్
గండీడ్ మండలంలో నిర్వహిస్తున్న మహమ్మదాబాద్ మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కె. జి. బి. వి. ను బుధవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గండీడ్ కె. జి. బి. వి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కె. జి. బి. వి స్పెషల్ ఆఫీసర్ కుమారి శివలీల విద్యాశాఖ ఉన్నత అధికారుల అనుమతి లేకుండా గైర్హాజరైనట్టు గమనించిన కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ కి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మండల కె.జి.బి.వి స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గండీడ్ కె.జి.బి.వి తనిఖీలో ఉపాధ్యాయులు వరండాలో ఉండటానికి గమనించిన కలెక్టర్ వారి వారి తరగతులలో వెళ్లాలని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, టైం టేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు,సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్
10వ తరగతి, 8వ తరగతి విద్యార్థుల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న విద్య బోధన, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఉదయం అల్పాహారం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు ఎప్పుడు పాఠశాలకు చేరుకున్నారూ, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను కూడా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఎలా ఉంది, ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా, అనే విషయాల పై కూడా కలెక్టర్ విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకున్నారు. స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ కూరగాయలను సరిగా పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కె .జి.బి.వి నూతన భవన పనులను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్, వర్కర్ల తో మాట్లాడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మండల విద్యాధికారి MEO జనార్ధన్ కు కె .జి.బి. వి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆదేశించారు.
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు (సెప్టెంబర్ 17) ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్నారు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాద్ సంస్థానం నిజాం పా...
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటిన గండీడ్ చిన్నారి మోక్షిత..గ్రామీణ తెలంగాణ నుండి యువ క్రీడా ప్రతిభ క్రమంగా పెద్ద వేదికలపై తనదై...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్, సెప్టెంబర్ 11:గండీడ్ మండల కేంద్రంలో శుక్రవారం SGF మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల (బాలుర)...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెం...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్ కూకట్పల్లి లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. JNTU పరిధిలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్...
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసిం...
BB6 TELUGU News CHANNEL తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం! రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఢిల్లీలో...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమిక స్థాయి విద్యా సముదాయం, మినీ గురుకులం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమ...