ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరో ఐదుగురు విద్యార్థుల బలవన్మరణం

BB6 TELUGU NEWS CHANNEL
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరో ఐదుగురు విద్యార్థుల బలవన్మరణం

3 రోజుల్లో మొత్తం 13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేదని సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామంలో రమేష్(17), నాగల్‌గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని(17), నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష(17), నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో భూక్యా ఆకాష్(18) అనే విద్యార్థులు ఆత్మహత్య

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe