Breaking News : వెన్నచేడ్ మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
వెన్నచేడ్ మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష 19-4-2026 ననిర్వాహించటం జరుగుతుంది. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం -10 గంటల నుండి 12 గంటల వరకు, 7,8,9,10వ, తరగతి విద్యార్థులకు-మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించటం జరుగుతుందని. పాఠశాల ప్రిన్సిపాల్ రీమాస్ ఫాతిమా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

Hallticket Download : &
https//telanganams.cgg.gov.in /TGMSWEB20/#/

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe