BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
వెన్నాచెడ్ గ్రామంలో NREGS నిధుల ద్వారా పన్నెండు లక్షల రూపాయలతో అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య , ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు, GPO శ్రీనివాస్, ఉప సర్పంచ్ రవికాంత్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ మంగలి శేఖర్, చెన్నయ్య, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఎల్గారి రామిరెడ్డి పులిందర్ రెడ్డి బాలవర్ధన్ రెడ్డి, చిప్ప నరేందర్, అశోక్, నంచర్ల చెన్నయ్య, మల్లయ్య, బాలకిష్టయ్య,, కొమ్మూరు వెంకటయ్య ,వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
NREGS నిధులు పన్నెండు లక్షల రూపాయలతో అంగన్వాడి భవనానికి భూమి పూజ
30
Mar