BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచెడ్ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 దాటినా కానరాని ఉపాధ్యాయులు. రోడ్డుపైనే వేచి ఉన్న విద్యార్థులు. BB6 న్యూస్ కథనానికి వెంటనే స్పందించిన ఎంఈఓ జనార్ధన్. ఉపాధ్యాయుల అశ్రద్ధ కు కారణం వివరాలు కోరుతూ షోకేస్ నోటీస్ అందజేసిన మండల విద్యాధికారి. సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండా అశ్రద్ధ వహించి స్కూల్ గేట్ బయటే పిల్లలను ఉంచడం అశ్రద్ధ వహించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎం వి ఓ జనార్ధన్ తెలిపారు. మంగళవారం ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ మంజుల మేడం సెలవులో ఉండడం కారణంగా ఇన్చార్జిగా చెన్నయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నరు.
గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ రవికుమార్ ఎంఈఓ జనార్ధన్ ప్రైమరీ స్కూల్ ఇంచార్జ్ చెన్నయ్య కు షోకేస్ నోటీస్ అందజేశారు.

