గండీడ్ పీఎం శ్రీ పాఠశాల కార్యక్రమాలలో భాగంగా బాలుర ఉన్నత పాఠశాల గండీడ్ విద్యార్థులను ఇండస్ట్రియల్ టూర్

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ పీఎం శ్రీ పాఠశాల కార్యక్రమాలలో భాగంగా బాలుర ఉన్నత పాఠశాల గండీడ్ విద్యార్థులను 30 జనవరి 2026 ఇండస్ట్రియల్ టూర్ తీసుకెళ్లడం జరిగింది. ముందుగా దివిటీ పల్లి గ్రామ పరిధిలోగల అమర రాజా బ్యాటరీ కంపెనీని , సందర్శించారు. తర్వాత అడ్డాకుల దగ్గర ఉన్న ప్రగతి కాటన్ మిల్లును సందర్శించారు. అక్కడ విద్యార్థులు అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ టూర్ కు విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు &మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్, మరియు ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గంట శ్రీనివాస్, కృష్ణయ్య, తిరుపతయ్య, శివకుమార్, మంజుల, లీలావతి తదితరులు వెళ్లడం జరిగింది

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe