మహేంద్ర గూడ్స్ క్యారియర్ ట్రాక్టర్ కు ఢీ..తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుండి కొడంగల్ వెళ్తున్న మహేంద్ర TG06T1895 గూడ్స్ క్యారియర్.  ట్రాన్స్ఫార్మర్ల లోడుతో వెళ్తున్న వాహనం అతివేగం కారణంగా బ్రేకులు పడకపోవడంతో ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ TS06EX3709 నీ ఢీకొన్న ఘటన రంగారెడ్డిపల్లి వాగు సమీపాన జరిగింది.
ఖాళీ ట్రాక్టర్ వెనుకాల నుంచి ఢీకొన్న మహేంద్ర వాహనం. ట్రాక్టర్ ఫై వెళ్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలింపు. సమయానికి రోడ్డుపై పాదచారులు ఎవరు లేని కావున పెను ప్రమాదం తప్పింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe