BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు ..కోస్గి నుండి పగిడాల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో అక్షయ్ 21, నరసింహ వయసు 19 ఇద్దరికీ ఛాతి భాగం లో గాయాల తో గండీడ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వీరిని 108 వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

