పల్టీ కొట్టిన ఆటో ఇద్దరికీ తీవ్ర గాయాలు పగిడియాల గ్రామస్తులుగా గుర్తింపు

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు ..కోస్గి నుండి పగిడాల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో అక్షయ్ 21, నరసింహ వయసు 19 ఇద్దరికీ ఛాతి భాగం లో గాయాల తో గండీడ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వీరిని 108 వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe