ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వద్ద  1,45000/- పట్టుకున్న గండీడ్ ఫ్లయింగ్ స్క్వాడ్

BB6 TELUGU NEWS CHANNEL Breaking News:
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా ఇప్పలి వెంకటయ్య s/o శాంతయ్య కొనగట్టుపల్లి గ్రామం ,హన్వాడ మండలం లెక్కకు అందని ( ఒక లక్ష నలభై ఐదువేల రూపాయల ) 145000/-  సొమ్మును ఫ్లయింగ్ స్క్వాడ్ యు లక్ష్మణ్ పట్టుకున్నారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి పై అధికారి ఆర్డీవోకు పంపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe